అన్వేషించండి
TPCC Working President Jaggareddy: Assam CM రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన జగ్గారెడ్డి
Assam CM కాంగ్రెస్ ఎంపీ Rahul Gandhi చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను TPCC Working President Jaggareddy ఖండించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేయటం తగదన్న జగ్గారెడ్డి...ఇదే ప్రశ్న ఆయన మోదీ, అమిత్ షాలకు వేయగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















