అన్వేషించండి
Advertisement
Telangana: తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ పండగ వచ్చేసింది!
బతుకమ్మ పండగ వచ్చేసింది. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది . తెలంగాణలో బతుకమ్మ పండగ శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. సాధారణంగా ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల పూల బతుకమ్మతో ముగుస్తుంది. తీరొక్క పువ్వులతో పేర్చి ఎంతో సంబరంగా 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వేల ఏండ్ల చరిత్ర గల బతుకమ్మ పండగ విశిష్టతను గురించి ఈ కిందటి వీడియోలో చూడండి.
తెలంగాణ
సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement