అన్వేషించండి
Advertisement
Telangana Political Scenario | View Point EP-1: తెలంగాణ రాజకీయాల్లో ముసుగులు తొలగిపోతున్నాయా..?
మరో 4-5 ఎన్నికలు మాత్రమే ఉన్నాయి... తెలంగాణలో ఎన్నికల నగారా మళ్లీ మోగడానికి. అందుకే రాష్ట్రంలో రాజకీయ రణరంగం మరింత వేడెక్కినట్టే కనిపిస్తోంది. ఏ టీమ్, బీ టీమ్ అని... ధరణి పోర్టల్ రద్దు అని... అనేక అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది..? ఏ పార్టీ ఎటువైపు ఎందుకు అడుగేస్తోంది..? దాని వల్ల వారికి చేకూరే లబ్ధి ఏంటి..? వంటి అంశాలపై View Point మొదటి ఎపిసోడ్ చూడండి.
తెలంగాణ
Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion