News
News
X

Governor Tamilisai : ఫ్రంట్ లైన్ వారియర్స్ దే '100 కోట్ల టీకాలు' విజయం

By : ABP Desam | Updated : 21 Oct 2021 04:46 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

భారత దేశం వంద కోట్ల టీకాల మైలురాయిని చేరుకోవటంపై హర్షం వ్యక్తం చేస్తూ పూర్తిగా తెలుగులో మాట్లాడిన వీడియో విడుదల చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై... ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వందనాలు తెలిపారు. ఊరూ వాడా తిరిగి ప్రతి ఒక్కరికీ టీకా వేసేందుకు కృషి చేసిన వైద్యులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందిని ఆమె కొనియాడారు. దేశం గర్వపడేలా చేశారన్నారు. కొవిడ్ పై విజయం సాధించేందుకు ప్రజలందరూ టీకా వేసుకోవాలన్నారు.

సంబంధిత వీడియోలు

Cyber Crimes ACP Prasad On Sextortion: సెక్స్ టార్షన్ బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు

Basara IIIT Tension: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద బీజేపీ,టీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలు

Heavy Rains In Hyderabad: ఆగకుండా 2 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు

What is Sextortion?: న్యూడ్ వీడియో కాల్స్ ఎరలో పడకుండా ఉండటం ఎలా..?

Madhapur Crime: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

టాప్ స్టోరీస్

Kcr Reservation Politics : రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ‘కింగ్ పిన్’ ఇతనే, బెయిల్ కుదరదు - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Shocking News: 58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, జాయిన్ అవ్వకముందే బీటెక్ గ్రాడ్యుయేట్ ఆకస్మిక మృతి

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?