అన్వేషించండి
Mulugu MLA సీతక్క ప్రశ్న.. సీఎం కేసీఆర్ సీరియస్ రియాక్షన్
గ్రామ పంచాయతీల బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన గ్రాంట్లపై ములుగు ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీలో ప్రశ్నించారు. సీతక్క ప్రశ్నపై మండిపడిన కేసీఆర్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. దేశంలో తెలంగాణ సర్పంచ్ లే గర్వంగా తలెత్తుకు బతుకుతున్నారని సీఎం సమాధానమిచ్చారు. సీతక్క మాట్లాడే భాష సరిగా లేదంటూ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభ్యతరం వ్యక్తం చేశారు. సీతక్క భాష సబబుగానే ఉందని వెనకేసుకొస్తూనే మల్లు భట్టివిక్రమార్క సభకు క్షమాపణ చెప్పారు.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















