అన్వేషించండి
Siricilla Men Released From Dubai Jail | దుబాయ్ లో జైలు శిక్ష ఎలా ఉంటుందో చెప్పి ఏడ్చేసిన సిరిసిల్ల వ్యక్తి
అధికారం అందెలమెక్కడానికి కాదు.. ప్రజల కష్టాలను తెలుసుకోని అండగా నిలబడటానికి అన్నది కేటీఆర్ మరోసారి ఫ్రూవ్ చేశారు. కేటీఆర్ చొరవతో సుదీర్ఘ కాలం దుబాయ్ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. కేటీఆరే సొంత ఖర్చులతో విమాన టికెట్లు కూడా వేశారు
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















