అన్వేషించండి

Sigachi Chemical Explosion | పాశమైలారంలో రియాక్టర్ పేలిన వెంటనే లోపల ఏం జరిగిందంటే..!? | ABP Desam

సంగారెడ్డి సమీపంలోని పాశమైలారం సెగాచీ కెమికల్ ఫ్యాక్టరీఘోర అగ్నిప్రమాదంలో  12 మంది మ‌ృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత పటాన్‌చెరులోని పాశమైలారం ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుంతో తెలియక అల్లాడిపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది వచ్చి పరిశ్రమలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 34 మంది కాలిన గాయాలతో మియాపూర్, చందానగర్,  పటాన్ చెరు లలో వివిధ ప్రవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో భయానక పరిస్దితులను కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు బాధితులు. ప్రాణాలకు తెగించి బయటకు దూకేస్తే ,కాళ్లు చేతులు కాలి ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. కొందరు బయటకు రాలేక ,మంటల్లోనే సజీవ దహనమైయ్యారు. రియాక్టర్ ఎందుకు పేలింది. కారణాలేంటి, పేలిన సమయంలో ఏం జరిగిందనే విషయాలు ABP దేశంతో మాట్లడుతూ బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే వారి మాటల్లోనే..!?

తెలంగాణ వీడియోలు

Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nalagandla Land Rates: అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
Peddi Special Song : పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
Cockroach Janta Party: జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
Ugly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?
'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?
Kangana Ranaut : కంగనా మెడలో మంగళ సూత్రం, చేతికి గాజులు - సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అంటూ...
కంగనా మెడలో మంగళ సూత్రం, చేతికి గాజులు - సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అంటూ...
Prashant Neel about NTR: ఇండియన్ సినిమా ఇంతవరకూ చూడనటువంటి క్రూరమైన విలన్- NTR: ప్రశాంత్ నీల్ 
ఇండియన్ సినిమా ఇంతవరకూ చూడనటువంటి క్రూరమైన విలన్- NTR: ప్రశాంత్ నీల్ 
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Embed widget