అన్వేషించండి
Secunderabad Fire Accident : సెల్లార్ లో మళ్లీ పొగలు.. రంగంలోకి ఫైర్ ఇంజన్..! | ABP Desam
సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించి అధికారులు ఆధారాలు సేకరిస్తుండగా...మరోసారి రూబీలో మంటలు చెలరేగాయి. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలనుంచి పొగలు రావటంతో పోలీసులు అప్రమత్తమై ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. మంటలను ఆర్పేయటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
తెలంగాణ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















