అన్వేషించండి
Advertisement
Rajaram Village Elections Issue | మేం ఎవరికీ ఓటేసేదే లేదంటున్న రాజారాం గ్రామ ప్రజలు | | ABP
Rajaram Village Elections Issue | ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామ ప్రజల ఆగ్రహం. పక్కనే ఉన్న కొత్తపల్లి కూడా రాజారాం పంచాయతీలోనే భాగంగా ఉంది. ఈ రెండు గ్రామాలకు కొన్నేళ్లుగా సరైన రోడ్డు లేదు. పిల్లలు స్కూలుకెళ్లాలన్నా... ఎమర్జెన్సీలో ఆంబులెన్స్ రావాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి. ఈ సమస్యపై ఎన్నోసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు
తెలంగాణ
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రికెట్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion