అన్వేషించండి
Protocol Violation in Telangana Governor Tamilisai Bhadrachalam Tour|కావాలనే చేస్తున్నారా?|ABP Desam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - రాజ్యాంగ వ్యవస్థ మధ్య దూరం పెరుగుతూనే ఉందనటానికి భద్రాచలం మరో వేదికగా మారింది. ఇప్పటికే గవర్నర్ పర్యటనలో (Telangana Governor) హెలికాప్టర్ లేకపోవడం చర్చానీయాంశంగా మారగా.. ఇప్పుడు గవర్నర్ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి (Governor Bhadrachalam Tour) వారి పట్టాభిషేకానికి హాజరుకాగా అక్కడ జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్, ఎస్పీ సునీల్ దత్‌లు ఇక్కడ కనిపించకపోవడం ఇప్పుడు ఆరోపణలకు మరింత వాస్తవ రూపం దాల్చుతుంది.
తెలంగాణ
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















