అన్వేషించండి
Prajapalana Applications on Road : హైదరాబాద్ లో రోడ్డు మీద ప్రజాపాలన అప్లికేషన్లు | ABP Desam
హైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు కనిపించటం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందిన దరఖాస్తులు ఓ యువకుడు రెంటల్ బైక్ పై తీసుకువెళ్తుండగా ఆ అప్లికేషన్లు రోడ్డు మీద జారిపడిపోయాయి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















