అన్వేషించండి
Advertisement
Praja Paalana Applications Process: తెలంగాణలో ప్రజాపాలనలో భాగంగా మొదలైన దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో నేటి నుండి ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. నేటి నుండి నూతన రేషన్ కార్డుల స్వీకరణ ప్రక్రియ, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత యువవికాసం, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. దీనిపై ప్రజల్లో ఉన్న కొన్ని అనుమానాలను కరీంనగర్ ఇన్చార్జ్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఏబీపీ దేశం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలగించారు.
తెలంగాణ
కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion