X

Police Issue: మహబూబాబాద్ జిల్లాలో హెల్మెట్ లేదని వాహనదారుడిపై పోలీస్ దాడి

By : ABP Desam | Updated : 05 Dec 2021 11:35 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీస్ అత్యుత్సాహం చూపించారు. హెల్మెట్ లేదని వాహనదారుడిపై  దాడి చేసినట్లు తెలుస్తోంది.
తన కుమార్తె ఉందని ఫైన్ కడతానని వాహనదారుడు చెప్పినా...వినకుండా కొట్టి బండితాళం లాక్కోవటంతో వాహనదారుడు నిరసనకు దిగాడు.
తనను కొట్టినందుకు రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపాడు. తన తండ్రిని కొట్టారని ఏడుస్తూ చెప్పిన చిన్నారి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వీడియోలు

Nizamabad farmer family tries to end life :కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం.

12Noon Headlines ABP | 17th January 2022 | ABP Desam

13 Years for Arundhati: పాత్ బ్రేకింగ్ మూవీకి 13 ఏళ్లు | Anushka | Sonu Sood | Tollywood | ABP Desam

States race to woo Elon Musk: ఎలన్ మస్క్ కు ఆహ్వానాల వెల్లువ | Tesla | India | ABP Desam

Telangana Cabinet Meets Today: కరోనా నియంత్రణపైనే నేటి కేబినెట్ భేటీలో చర్చ | Covid |

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?