అన్వేషించండి

ఆ నాలుగిటిని ఒప్పుకోం. సింగరేణి కార్మికుల కోసం ఎక్కడదాకైనా వెళ్తాం

సింగరేణి కార్మికులు చేస్తున్న ఆందోళనకు టీఆరెస్ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నాము. సింగరేణి నుంచి ఏడాదికి 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి. సింగరేణి లో డైరెక్ట్ గా 45వేలు, ఇండైరెక్టు గా 25వేల మంది ఉపాధి పొందుతున్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ ది. దేశాన్ని కాపాడేది సైనికులు అయితే- దేశానికి వెలుగు ఇచ్చేది సింగరేణి కార్మికులు. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి కారుణ్య నియమాకాలను చేపట్టిన ఘనత కేసీఆర్ ది. రైతు వ్యతిరేక, మతతత్వ పార్టీ బీజేపీ. కోల్ ఇండియాలో ఎక్కడా లేని సౌకర్యాలు తెలంగాణలో ఇస్తున్నాము. సింగరేణి నాలుగు కోల్ బ్లాక్ లను తెలంగాణ కు ఇవ్వాలని 2015లోనే కేసీఆర్ మోడీకి లేఖ రాశారు. కార్పోరేట్ కంపెనీలకు కట్టపెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ- నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అన్ని రంగాలు ప్రైవేటీకరణ చేయడం అయిపోయింది ఇక సింగరేణి పై కేంద్రం కన్ను పడింది.

తెలంగాణ వీడియోలు

Hyderabad Civil Mock Drills | ఆపరేషన్ అభ్యాస్ ను తెలంగాణ, ఏపీల్లో నిర్వహించిన పోలీసులు | ABP Desam
Hyderabad Civil Mock Drills | ఆపరేషన్ అభ్యాస్ ను తెలంగాణ, ఏపీల్లో నిర్వహించిన పోలీసులు | ABP Desam
మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jammu explosions: జమ్మూపై డ్రోన్లతో దాడి - ఎయిర్ పోర్టుపై బాంబు దాడులు - భయం భయం
జమ్మూపై డ్రోన్లతో దాడి - ఎయిర్ పోర్టుపై బాంబు దాడులు - భయం భయం
HYDRAA Police Station:హైడ్రా అంటే కూల్చివేతలే కాదు- చాలా చేస్తుంది- విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గం: రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే కూల్చివేతలే కాదు- చాలా చేస్తుంది- విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గం: రేవంత్ రెడ్డి
Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం  - ఈడీ కేసు నమోదుకు రంగం సిద్ధం !
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం - ఈడీ కేసు నమోదుకు రంగం సిద్ధం !
Crime News: మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి
మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dewald Brevis 30 Runs Urvil Patel Hitting | KKR vs CSK మ్యాచ్ లో ఉర్విల్, బ్రేవిస్ మెరుపు దెబ్బRohit Sharma Retirement | టెస్టు కెప్టెన్ గా వారిలో ఒకరి ఛాన్స్‌MS Dhoni Last Over Six vs KKR | కోల్ కతాపై 2వికెట్ల తేడాతో సీఎస్కే విక్టరీHyderabad Civil Mock Drills | ఆపరేషన్ అభ్యాస్ ను తెలంగాణ, ఏపీల్లో నిర్వహించిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jammu explosions: జమ్మూపై డ్రోన్లతో దాడి - ఎయిర్ పోర్టుపై బాంబు దాడులు - భయం భయం
జమ్మూపై డ్రోన్లతో దాడి - ఎయిర్ పోర్టుపై బాంబు దాడులు - భయం భయం
HYDRAA Police Station:హైడ్రా అంటే కూల్చివేతలే కాదు- చాలా చేస్తుంది- విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గం: రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే కూల్చివేతలే కాదు- చాలా చేస్తుంది- విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గం: రేవంత్ రెడ్డి
Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం  - ఈడీ కేసు నమోదుకు రంగం సిద్ధం !
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం - ఈడీ కేసు నమోదుకు రంగం సిద్ధం !
Crime News: మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి
మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి
Pakistan lost: చైనా సరుకుని నమ్ముకుని మునిగిన పాకిస్తాన్ -  రష్యా మిస్సైల్స్‌తో కకావికలం చేసిన భారత్
చైనా సరుకుని నమ్ముకుని మునిగిన పాకిస్తాన్ - రష్యా మిస్సైల్స్‌తో కకావికలం చేసిన భారత్
Abdul Rauf Azhar: ఎట్టకేలకు చచ్చాడు - కాందహార్ హైజాకర్‌ అబ్దుల్ రౌఫ్ అజహర్ మృతి - మసూద్ బ్రదరే !
ఎట్టకేలకు చచ్చాడు - కాందహార్ హైజాకర్‌ అబ్దుల్ రౌఫ్ అజహర్ మృతి - మసూద్ బ్రదరే !
Rawalpindi Cricket Stadium: పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ల దాడి జరిగిందా?
పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ల దాడి జరిగిందా?
Hari Hara Veera Mallu Release Date: 'హరిహర వీరమల్లు' రిలీజ్ అప్పుడేనా? - పవన్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..
'హరిహర వీరమల్లు' రిలీజ్ అప్పుడేనా? - పవన్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..
Embed widget