అన్వేషించండి
Pak vs SL Fans in Hyderabad : World Cup 2023 కోసం ఉప్పల్ లో ఫ్యాన్స్ సందడి | ABP Desam
నెదర్లాండ్స్‌తో ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచినా.. స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన పాకిస్థాన్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంకతో తలపడుతోంది పాకిస్థాన్. ఉప్పల్ స్టేడియం బయట ఫ్యాన్స్ సందడి సందడి చేశారు. బాబర్ ఆజమ్ ను చూడాలని వచ్చిన వాళ్లు కొందరు...పాకిస్థాన్ ను శ్రీలంక ఓడించాలని కోరుకుంటున్న వారు మరికొందరు..ఇలా ఉప్పల్ బయట క్రికెట్ ఫ్యాన్స్ సందడి ఏంటో ఈ వీడియోలో చూసేయండి.
తెలంగాణ
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















