అన్వేషించండి
Nirmal Municipal Unique rally : సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై నిర్మల్ అధికారుల ర్యాలీ | ABP Desam
నిర్మల్ జిల్లా కేంద్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బ్యాండ్ బాజాలతో వినూత్న ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ పార్క్ కూరగాయల మార్కెట్, ఇందిరానగర్, శివాజీ చౌక్ ల మీదుగా ర్యాలీ కొనసాగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















