అన్వేషించండి
(Source: ECI/ABP News)
Samantha Visits Nalgonda: షాపింగ్ మాల్ ప్రారంభించిన నటి సమంత | Samantha Ruth Prabhu | ABP DESAM
సౌత్ సూపర్ స్టార్ సమంత నల్గొండ జిల్లాలో పర్యటించారు. Nalgondaలోని ఓ షాపింగ్ మాల్ ను ఇవాళ Samantha ప్రారంభించారు. మాల్ ఓపెనింగ్ కి వచ్చిన ఫ్యాన్స్ ను సమంత ఆత్మీయంగా పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు. Chay- Sam Divorce తర్వాత తన personal lifeని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు సమంత. వరుస సినిమాలు చేస్తూనే తన విడాకులపై నెటిజన్స్ చేసే కామెంట్లకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















