అన్వేషించండి
Bandi Sanjay on Bhagavadhgeetha : అర్చకుల సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు | ABP Desam
రామాయణ, భారత, భాగవతాలను తప్పుగా సినిమాలు తీసినా...వాటిపై తప్పుగా మాట్లాడినా భౌతిక దాడులకు దిగుతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. అర్చకుల సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్...అర్చకులను, పురాణ ఇతిహాసాలను చులకన చేసి మాట్లాడటాన్ని కొంతమంది ఫ్యాషన్ గా భావిస్తున్నారన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా





















