అన్వేషించండి
Advertisement
Nagarjun Sagar: సాగర్ గేట్లు ఓపెన్.. పోటెత్తుతున్న పర్యటకులు
నాగార్జున సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 5 లక్షల 14 వెల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది. 1 లక్షా 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్లు తెరుచుకోవడంతో నాగార్జున సాగర్‌కు పర్యటకులు పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది.
తెలంగాణ
Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
లైఫ్స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion