News
News
X

Watch: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్

By : ABP Desam | Updated : 26 Aug 2021 02:11 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

మహబూబాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి వివాహం వరంగల్‌లో జరిగింది. ఈ వివాహానికి హాజరైన మాలోత్ కవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, ఫ్యామిలీతో కలిసి బుల్లెట్‌ బండి పాటకు కల్యాణ వేదికపైనే డ్యాన్స్‌ చేశారు. కవితతో పాటు పార్టీ నాయకురాలు హరిత కూడా సరదాగా స్టెప్పులు వేశారు. ఇటీవల పాపులర్ అయిన బుల్లెట్ పాటకు వారు డ్యాన్స్ చేయడం పెళ్లికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత వీడియోలు

Breaking News : CBI Notices to Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు |DNN|ABP Desam

YS Sharmila Met Telangana DGP : డీజీపీకి షర్మిల వినతిపత్రం | DNN | ABP Desam

TRS Leaders at Jagtial : కేసీఆర్ సభ కోసం జగిత్యాలలో భారీ ఏర్పాట్లు | DNN | ABP Desam

Eetala Rajender on Kavita | దిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏముంది..? |DNN|ABP Desam

Minister Gangula Kamalkar ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దర్యాప్తు సంస్థలు DNN | ABP Desam

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?