అన్వేషించండి
MLA Poaching Case CBI : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలననిర్ణయం | ABP Desam
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసులో సిట్ విచారణ సజావుగా జరగటం లేదన్న పిటీషనర్ వాదనతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు...కేసును సీబీఐకు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్ నుంచి సీబీఐకు కేసును తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















