అన్వేషించండి
Minister Seethakka Warning: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో అటవీశాఖ అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం
ఏజెన్సీ గ్రామాలలో అభివృద్ధికి అడ్డుపడుతూ ఫారెస్ట్ అధికారులు ( Forest Officers ) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ మంత్రి సీతక్క ( Minister Seethakka ) ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ ( Adilabad District ) జిల్లాలో పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.... అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















