అన్వేషించండి
Minister KTR on Bandi Sanjay : డబుల్ ఇంజిన్ అంటే మోడీ&ఈడీ నా..? | ABP Desam
CM KCR పై BJP తెలంగాణ అధ్యక్షుడు Bandi Sanjay చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. Bandi Sanjay ను ED చీఫ్ గా నియమించినందుకు థాంక్స్ చెబుతూ కేటీఆర్ PMO India కు ట్వీట్ చేశారు. దేశాన్ని నడిపించే డబుల్ ఇంజిన్ అంటే ఏంటో అర్థమైందన్న కేటీఆర్...ఆ రెండు మోడీ&ఈడీ అనే అసలు వాస్తవాన్ని గుర్తించామంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
ఇండియా
విశాఖపట్నం
సినిమా





















