Delhi లో Governor Tamilisai చేస్తున్న విమర్శలపై Minister KTR స్పందించారు. గవర్నర్తో తమకు ఎలాంటి పంచాయతీ లేదని ఆయన స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఆమోదం చెప్పలేదని .. ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అంటున్నారని.. గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు తమకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. గవర్నర్ ఏదేదో ఊహించుకుని మాట్లాడుతూంటే తాము ఏం చేయగలమని కేటీఆర్ ప్రశ్నించారు.
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
Minister KTR Name Plate Attracts in London:కేటీఆర్ ను ఆశ్చర్యపరిచిన నేమ్ ప్లేట్ అభిమానం|ABP Desam
తెలంగాణలో సగటు ఉద్యోగి చాలా కష్టపడుతున్నాడు.| TNGO మాజీ నేత, Devi Prasad Interview. | ABP Desam
TRS RajyaSabha MPs: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్|ABP Desam
Congress on Kavita| మేం తోకపార్టీ కాదు former MP Mallu Ravi|| Congress| TRS| ABP Desam.
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !