అన్వేషించండి
Minister KTR about Telangana Congress : చోటా చంద్రబాబులా రేవంత్ రెడ్డి మాటలు | ABP Desam
తెలంగాణ కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ నిర్ణయంపై మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఆ కాంగ్రెస్ తెలంగాణలో లేదన్నారు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు కేటీఆర్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















