అన్వేషించండి
Minister Komatireddy Venkatreddy on Suma : ఐ క్యాంప్ ప్రోగ్రామ్ లో సుమపై మంత్రి కోమటిరెడ్డి | ABP
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో నిర్వహించిన ఉచిత ఐ క్యాంప్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి యాంకర్ సుమపై ప్రశంసల జల్లు కురిపించారు.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















