Madhavi Latha First Reaction After Loss | హైదరాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత మాధవీలత
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత..ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓటమి పాలయ్యారు. పరాజయం తర్వాత తొలిసారి స్పందించిన మాధవీలత...కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మపోరాటం చేస్తూ చాలా కోల్పోయారన్నారు. చంద్రబాబు కింగ్ మేకర్ కానున్నారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు.

తొలిసారి స్పందించిన మాధవీలత...కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మపోరాటం చేస్తూ చాలా కోల్పోయారన్నారు.