అన్వేషించండి
Loksabha Elections 2024 | వీళ్లకు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉంటాయి..కానీ.! | ABP Desam
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 12 గ్రామాలకు ఓ ప్రత్యేకత ఉంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో కూడా ఓటు వేస్తున్నారు. అంతేకాదు, వీరికి రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















