అన్వేషించండి
Leopard Trapped in Shamshabad | శంషాబాద్ విమానాశ్రయంలో బోనులో చిక్కిన చిరుత | ABP Desam
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో తిరుగుతూ ఐదురోజుల పాటు అధికారులను కంగారుపెట్టిన చిరుతపులి ఎట్టకేలకు దొరికింది. అటవీశాఖ అధికారులు ఐదుబోన్లు ఏర్పాటు చేసి 20 కెమెరాలతో చిరుత కదలికలను గమనించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















