అన్వేషించండి
KTR Praises Minister Ajay: ఖమ్మం నగర అభివృద్ధి చూసి అజయ్ కు కేటీఆర్ ప్రశంస | ABP Desam
Khammam నగరాన్ని Areial View ద్వారా మంత్రి Puvvada Ajay Kumar తో కలిసి TRS Working President, Minister KTR పరిశీలించారు. హైదరబాద్ నుంచి ఖమ్మం పర్యటనకు వస్తుండగా... హెలికాప్టర్ నుంచి నగరాన్ని వీక్షించారు. గత 8 ఏళ్లల్లో ఖమ్మంలో వచ్చిన మార్పును గమనించారు. లకారం ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జి, వాకర్స్ ప్యారడైజ్ వంటి అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ కేటీఆర్ కు స్వయంగా వివరించారు. వీటన్నింటినీ ఆకాశం నుంచి చూసిన కేటీఆర్ అజయ్ ను అభినందించారు.
తెలంగాణ
Jubilee Hills Polling Updates | పోలింగ్ బూత్ ల వద్ద ప్రధాన పార్టీల ప్రలోభాల గొడవ
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
Drone Effect in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















