ఇటీవలి వర్షాలకు కుమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. దీంతో వరద ఉధృతికి ప్రాజెక్టు ఆనకట్ట చివరి భాగం దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకు పోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి మెల్ల మెల్లగా కూలిపోతోంది. ఆనకట్టను పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు. వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్ ను దెబ్బతిన్న కట్టపై కప్పేశారు. కొన్నాళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇన్ ఫ్లో ఎంతో...అవుట్ ఫ్లో ఎంతో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరీ దారుణం ఏమిటంటే ప్రాజెక్టు కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో ఏడాది కిందట కనెక్షన్ తొలగించారు. ఇటీవలి కడెం ప్రాజెక్టు అనుభవం తర్వాత కూడా ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Khairatabad Ganesh: ఈ ఏడాది ఏర్పాటు చేయబోయే వినాయకుడి విగ్రహం స్పెషాల్టీస్ | DNN | ABP Desam
Munugode Bypoll | మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు తలోదారి | ABP Desam
Telangana University Students' Protest: తెలంగాణ యూనివర్సిటీ లో విద్యార్థుల ఆందోళన| ABP Desam
Nikhil Siddharth Karthikeya-2: దేశమంతా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతున్న నిఖిల్ కార్తికేయ-2
సరికొత్త వ్యవస్థ రావటం వల్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇక క్యూల్లో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేనే లేదు
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?