అన్వేషించండి

ఖమ్మం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారిన లకారం కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం

ఖమ్మం నగరం సరికొత్త అందాలతో రోజురోజుకు శోభాయమానంగా మారుతోంది. పెద్ద నగరాలకు దీటుగా సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలు నూతనంగా ఆవిర్భవించాయి. తాజాగా లకారం చెరువుపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం నగరానికి మరింత అందాన్ని తెచ్చింది. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించిన ఈ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని లకారం చెరువుకే సరికొత్త సొగసులు అద్దింది . ఈ బ్రిడ్జి పర్యాటకులకు వింత అనుభూతిని ఇవ్వనుంది. కొన్ని ప్రాంతాల్లోనే ఉన్న ఇలాంటి సస్పెన్షన్‌ బ్రిడ్జి నగర వాసులకు అందుబాటులోకి రానుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది

తెలంగాణ వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Telangana BJP Strategy: తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ క్లియర్ - బీజేపీకి ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతోంది?
తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ క్లియర్ - బీజేపీకి ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతోంది?
Konda Surekha: కొండా దంపతుల ప్లాన్ బి - హైకమాండ్ నిర్ణయం వరకూ సైలెంట్ - తర్వాత ఏం చేయబోతున్నారు?
కొండా దంపతుల ప్లాన్ బి - హైకమాండ్ నిర్ణయం వరకూ సైలెంట్ - తర్వాత ఏం చేయబోతున్నారు?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Kidney Disease : కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Happy Raksha Bandhan 2026 : రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
Embed widget