అన్వేషించండి
Keslapur Nagoba Jatara 2024 : కేస్లాపూర్ నాగోబా జాతర కోసం ఎడ్లబండితో గ్రామాల్లో ప్రచారం | ABP Desam
కేస్లాపూర్ నాగోబా జాతర ప్రచారం కోసం మెస్రం వంశీయులు సన్నద్ధమయ్యారు.జాతర ప్రచారం కోసం ఎడ్లబండితో 7 గ్రామాల్లో రథయాత్ర, తెల్లటి దుస్తుల్లో మెస్రం వంశీయుల సందడి ఇలా అడుగడుగునా విశేషాలతో నిండి ఉంటే కేస్లాపూర్ నాగోబా జాతర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేయండి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















