అన్వేషించండి
Traffic HomeGuard Injured: కరీంనగర్ ఆకతాయిల ర్యాష్ డ్రైవింగ్ హోం గార్డ్ కు తీవ్రగాయాలు| ABP Desam
Traffic Homeguard Injured కరీంనగర్ లో ఆకతాయిలు బైక్ పై హల్ చేశారు. ట్రిపుల్ రైడింగ్ తో వస్తున్న యువకులను ట్రాఫిక్ హోం గార్డు ఆపే ప్రయత్నం చేయగా..వేగంగా వచ్చి అతన్నే ఢీకొట్టారు ఆకతాయిలు. ట్రాఫిక్ హోంగార్డు కు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















