అన్వేషించండి
Advertisement
Karimnagar Accident: యాక్సిడెంట్ ఓవైపు.. గుడ్ల కోసం ప్రజలు మరోవైపు | ABP Desam
Karimnagar – Nizamabad ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. Jagtial కి వెళ్లే మార్గంలో..... రాత్రి.... గంగాధర పరిధిలో నాలుగు వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఇందులో ఒకటి లారీ కాగా రెండు వ్యాన్ లు, ఓ ప్రైవేట్ బస్సు ఉన్నాయి. ఈ ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ప్రైవేట్ బస్ నుజ్జునుజ్జు అయింది. కంటైనర్ డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోవడంతో అతని తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. అయితే ఓ వ్యాన్ లో ఉన్న కోడిగుడ్లు కింద పడటంతో వాటి కోసం జనం ఎగబడ్డారు. దొరికినంత మేరకు కోడి గుడ్లను ట్రేలతో సహా తీసుకెళ్లిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కరీంనగర్
18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీ
Karimnagar Gang War Incident | Nanaveni Ramesh | Gopi Prasanth Reddy | సినిమాను తలపించే గ్యాంగ్ వార్
Karimnagar Police vs Hanuman Devotees | కరీంనగర్ లో పోలీసులకు, హనుమాన్ భక్తులకు మధ్య వివాదం | ABP
karimnagar silverfiligree ,అనంత్ , రాధికా మర్చంట్ ల పెళ్లిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ
Peddapalli Congress MP Candidte Gaddam Vamsikrishna Interview | బీజేపీ సంవత్సరానికి లక్ష జాబులు కూడా ఇవ్వలేదు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion