అన్వేషించండి
Advertisement
karimnagar Election Pulse : Telangana Elections 2023లో కరీంనగర్ వాసులు ఎవరి వైపు? | ABP Desam
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలా నిలిచిన ప్రాంతం కరీంనగర్. మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కరీంనగర్‌లో ఎప్పుడూ కారు పార్టీదే హవా. కానీ ఈ సారి పరిస్థితి అంత ఈజీగా లేదు. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో పట్టు సడలుతోంది. మంత్రి గంగుల గట్టెక్కుతారా లేదా అన్న సందేహం ఆ పార్టీలోనే మొదలైంది. అసలు కరీనంగర్ లో కథేంటీ..స్థానికులు ఏమనుకుంటున్నారు..ఈ వీడియోలో చూడండి.
తెలంగాణ
Formula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion