అన్వేషించండి
Car Crashes into 9 Bikes in Jagtial: మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన యువకుడు | ABP Desam
Jagtial నుంచి Karimnagar వైపు వెళ్తున్న కారు జగిత్యాల కలెక్టరేట్ సమీపంలో బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన మోహన్ అనే యువకుడు.... రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన బైకులపై కారు దూసుకెళ్లేలా నడిపాడు. 9 బైకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. CC Camera Visuals వైరల్ అయ్యాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ





















