అన్వేషించండి
Bank Burglary caught on CCTV| Collector office ఎదురుగా ఉన్న bank లో భారీ చోరీ | Karimnagar|ABP Desam
Karimnagar పట్టణ నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. పెద్ద ఎత్తున క్యాష్ మాయమైంది. District Police Headquarters కి కాస్త దూరంలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కలెక్టరేట్ ముందున్న Co-operative society Seva Bank లో 34 లక్షలు చోరీకి గురయ్యాయి. ఈ బ్యాంకులో మైనార్టీ వర్గానికి చెందిన ప్రజలు సొమ్ము పొదుపు చేసుకుంటారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోరీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. CC Camera దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















