అన్వేషించండి
Arrest my father: తాగొచ్చి అమ్మను కత్తెరతో పొడిచాడు...పోలీసులకు పిల్లాడి కంప్లైంట్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన ఓ పిల్లాడు పోలీసులతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తన తల్లిపై దాడి చేసిన తండ్రిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించాడు. తాగేసి వచ్చి అమ్మ నగలను తీసుకుపోవటమే కాదు....కత్తెరతో పొడిచాడంటూ జరిగిన విషయాన్ని కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పాడు ఈ చిన్నోడు. దీంతో పోలీసులు అతడి తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటమే కాదు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు తెలిపారు.
కరీంనగర్
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్‌కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీ
Karimnagar Gang War Incident | Nanaveni Ramesh | Gopi Prasanth Reddy | సినిమాను తలపించే గ్యాంగ్ వార్
Karimnagar Police vs Hanuman Devotees | కరీంనగర్ లో పోలీసులకు, హనుమాన్ భక్తులకు మధ్య వివాదం | ABP
karimnagar silverfiligree ,అనంత్ , రాధికా మర్చంట్ ల పెళ్లిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















