అన్వేషించండి
Advertisement
Kamareddy: ఉన్నతాధికారులను కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తారా..?
కామారెడ్డి ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడి వాహానాలు పొరపాటున ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ చలాన్ ల పేరుతో ముక్కి పిండి డబ్బు వసూలు చేస్తుంటారు. మరి సాక్ష్యాత్తు జిల్లా కలెక్టర్ వాహానం ఏకంగా 13 ఈ చలాన్ లు పెండింగ్ లో ఉన్నా కనీసం పట్టించుకోలేదు. ఇప్పటి వరకూ అనేక మంది కలెక్టర్లు మారుతున్నా వారి హాయాంలో విధించిన ఫైన్ లు నేటికీ వసూలు చేయని పరిస్దితి నెలకొంది.
తెలంగాణ
Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion