అన్వేషించండి

Hydra Effect Bathukammakunta : హైదరాబాద్ లో ఇలాంటి చెరువు మరెక్కడా లేదు.! భక్తి, ఆరోగ్యం, ఆనందం| ABP

హైడ్రా ఏర్పాటైన తరువాత హైదరాబాద్ లో జరిగిన అద్భతం బతుకమ్మ కుంట చెరువు. పూర్తిగా ఆక్రమణకు గురైన 20 ఎకరాల బతుకమ్మ కుంట చెరువును రక్షించింది హైడ్రా. నిర్మాణంలో ఉన్న నివాసభవనాలను కూల్చకుండా బతుకమ్మ కుంటను తిరిగి బ్రతికించింది. దశాబ్ధాలుగా నగరంలో  బతుకమ్మ పండుగను బతుకమ్మ కంట చెరువు వద్ద అత్యంత వైభవంగా జరుపుకునేవారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేత కన్న పడటంతో చెరువు కాస్తా, డంపింగ్ యార్డ్ గా మారిపోంది. రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ గా విభజించి అమ్మేశారు. అలా దాదాపు కనుమరుగైన చెరువును, హైడ్రా ఏర్పాటు తరువాత తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చారు. కోర్టులో న్యాయపోరాటం చేసిన హైడ్రా, ఎట్టకేలకు కబ్జా కోరల నుండి చెరువు రక్షించింది. బతుకమ్మలు ఆడేందుకు శాశ్వత ఏర్పట్లు, చెరువు చుట్టూ పెద్ద వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ .. ఇలా ఒకటేమిటి హైదాబాద్ నగరంలో మరెక్కడా లేని విధంగా బతుకమ్మకుంట చెరువు తీర్చిదిద్దింది. 

తెలంగాణ వీడియోలు

Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Leaders Arrest:
BRS Leaders Arrest:
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Danam Nagender BRS re entry: దానం నాగేందర్ బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్‌పై అసంతృప్తి.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే?
దానం నాగేందర్ బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్‌పై అసంతృప్తి.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
IND VS AFG Series Deciding Clash: సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Jai Jai Ram Song: రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
ఆరోగ్యం, పవిత్రత: ఎండిన తులసితో ధూపం, తీర్థం తయారు చేసే విధానం!
ఆరోగ్యం, పవిత్రత: ఎండిన తులసితో ధూపం, తీర్థం తయారు చేసే విధానం!
Embed widget