అన్వేషించండి
What Happend in Drugs List: డ్రగ్స్ కేసులో కెమెరాకు చిక్కి.. లిస్ట్ లో ఏమైనట్టు..!?| ABP Desam
Banjarahills Rave Party లో పట్టుబడిన సినీ సెలబ్రిటీల్లో కొంత మంది లిస్ట్ లో లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ పార్టీలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా సిద్ధార్థ్, నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక పోలీస్ స్టేషన్ లో ఉండగా..తర్వాతి లిస్ట్ లో మాత్రం చాలా మార్పులు కనిపించాయి.
వ్యూ మోర్





















