అన్వేషించండి
Vanasthalipuram Car 180 KMPH Speed Accident: తెల్లవారుజామున కారు బీభత్సం
హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము సమయంలో ఓ కారు అతివేగంగా వచ్చి సమీపంలోని దుకాణాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















