అన్వేషించండి
Uppal Double Murder: ఉప్పల్ గాంధీ బొమ్మ వెనుక కాలనీలో దారుణ హత్య
హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం జరిగింది. తండ్రీ కుమారులను గొడ్డలితో దాడి చేసి పాశవికంగా దుండగులు హతమార్చారు. గాంధీ బొమ్మ వెనుక కాలనీలో ఈ ఘటన జరిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















