అన్వేషించండి
Advertisement
ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
తెలంగాణలోనూ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కరోనా కొత్త వేరియంట్ కేసులను హైదరాబాద్‌లో గుర్తించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి హైదరాబాద్ (టోలిచౌకీ)కి వచ్చిన ఇద్దరి (24 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల వ్యక్తి)లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరిని కూడా టిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలుడిలో ఒమిక్రాన్ గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion