అన్వేషించండి
Telangana Bonalu Online Service | భక్తులకు శుభవార్త.. ఆన్లైన్ లో అమ్మవారికి బోనం | ABP Desam
తెలంగాణ లో ఆషాఢ మాసం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. ప్రతీఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది భక్తిలకు ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి online లోనూ బోనాలు సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















