అన్వేషించండి
కొవిడ్ తో ఉద్యోగం కోల్పోయి బిర్యాని సెంటర్ ఏర్పాటు చేసిన టీచర్
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన చేతులతో రుచికరమైన బిర్యాని వండి, భోజనప్రియుల మనసు దోచుకుంటున్నారు.... టీచర్స్ బిర్యాని నిర్వాహకులు ప్రసాద్ మాస్టార్. తక్కువ ధరలో రుచికరమైన, క్వాలిటీ ధమ్ బిర్యాని తయారు చేస్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















