అన్వేషించండి
Praveen Chikoti ED Enquiry : క్యాసినో కేసులో ఈడీ విచారణ | ABP Desam
కేసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ ను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. సంతోష్ నగర్ లోని ఇంటి నుంచి బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకున్న ప్రవీణ్ పై ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.
వ్యూ మోర్





















