అన్వేషించండి
Advertisement
Panjagutta Fire Accident: పంజాగుట్టలోని ఓ భవనంలోని ఆరో అంతస్తులో చెలరేగిన మంటలు
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం ఒక్కసారిగా కలకలం రేపింది. ఓ భవనంలోని ఆరో అంతస్తులో మంటలు చెలరేగగా, ఓ కుటుంబం అందులోనే చిక్కుకుపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్, తలుపు బయట నుంచే ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు రప్పించారు. ముందు ఓ వ్యక్తి రాగా, తర్వాత అతను, కానిస్టేబుల్ కలిసి లోపలికి వెళ్లి మిగతా వాళ్లను తీసుకొచ్చారు. కానిస్టేబుల్ ను అంతా అభినందిస్తున్నారు.
హైదరాబాద్
Miyapur Issue Sensational Pressmeet | మియాపూర్ ఘటనపై డీసీపీ సంచలన ప్రెస్మీట్ | ABP Desam
Jalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally హైదరాబాద్ లో జల కన్యలు |
Food Safety Raids At Hyderabad Restaurants| నటుడు బ్రహ్మాజీ ట్విట్ పై GHMC ని ప్రశ్నించిన ABP Desam
Husband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP Desam
Madhavi Latha vs Asaduddin Owaisi |Elections 2024| ఎదురుపడిన ఒవైసీ-మాధవి లత.. ఆ తరువాత ఏం జరిగింది.?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement