అన్వేషించండి
Advertisement
Old Couple Protest Against Son: ఇంటి నుంచి తరిమేశారంటూ వృద్ధ దంపతుల ఆందోళన| ABP Desam
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో... కుమారుడు, కోడలుపై చేసిన న్యాయపోరాటంలో వృద్ధదంపతులు గెలిచారు. తమ ఇంటి నుంచి తరిమేసి వేధిస్తున్నారని వీరిద్దరూ గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన కలెక్టర్.... ఇంటిని వాళ్లకు తిరిగి అప్పగించాలని ఆదేశించారు. వృద్ధులతో సహా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇంటికి చేరుకునేసరికి... తాళం వేసి ఉండటాన్ని గమనించారు. వృద్ధ దంపతులిద్దరూ అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion